అన్వేషించండి
Advertisement
AP Aided Controversy : ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ?
ఎయిడెడ్ విద్యాసంస్దలపై ఏపి సిఎం జగన్ నిర్ణయం వివాదస్పందంగా మారింది. ఇన్నాళ్లు ఎయిడెడ్ విద్యాసంస్దల భారం ప్రభుత్వమే భరించేది. తాజాగా జీవో నెంబర్ 35,42, 50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్దలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించంది. దీంతో ఏపిలోని అనేక కళాశాలలో విద్యార్దులు.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఘర్షణకు దారితీస్తున్నాయి. అనంతపురంలో విద్యార్దులపై లాఠీఛార్జి చేయడంతో మరో మారు ఎయిడెడ్ పై సీఎం జగన్ నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్దుల ఆగ్రహానికి కారణాలేంటి..? ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వచ్చే నష్టమేంటి.? ఒకవేళ ఆస్తులను అప్పగించేందుకు ఎయిడెడ్ విద్యాసంస్దల యాజమాన్యం ఒప్పుకోకపోతే ఎవరికి నష్టం ? ఏపిలో ఎయిడెడ్ రచ్చపై వాస్తవాలేంటి..?
ఆంధ్రప్రదేశ్
తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement