అన్వేషించండి
Advertisement
Anantapur News: సీఐపై పూల వర్షం కురిపించిన హిజ్రాలు... ఎందుకో తెలుసా!
అనంతపురం జిల్లా ఉరవకొండ సీఐ శేఖర్‌ను హిజ్రాల సంఘం సన్మానించింది. విడపనకల్లులో గత నెల 31న అనుష్క అనే హిజ్రా ఇంట్లో 6.5 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కృతజ్ఞతగా సీఐపై హిజ్రాలు పూల వర్షం కురిపించారు. చోరీకి గురైన డబ్బు, బంగారం తిరిగి అందించడంలో పోలీసులు చొరవ చూపారని హర్షం వ్యక్తం చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement