అన్వేషించండి
ఈ ఏడాది వినాయక చవితికి మట్టి విగ్రహాలకే ఓటేస్తున్న విశాఖ ప్రజలు | DNN | ABP Desam
వినాయక చవితి వచ్చేస్తోంది. వినాయక విగ్రహాలూ రెడీ అయిపోతున్నాయి . అయితే గతంతో పోలిస్తే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరుగుతోంది . పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలకు జనం ఓటేస్తున్నారు .
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















