విశాఖ జిల్లా పరవాడ లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దుర్గాప్రసాద్, మణికంఠ అనే కార్మికులు నైట్ షిఫ్ట్ లో పంప్ హౌస్ లోని వాల్ ఓపెన్ చేయటంతో విషవాయువు వెలువడింది.దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు .మృతి చెందిన వారిలో ఒకరు తుని ప్రాంతానికి చెందిన వారు కాగా మరొకరు పాయకరావుపేట సీతారాంపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.పరవాడ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
10 Questions For Drag Queen| డ్రాగ్ షో చూసి వచ్చిన ప్రశ్నలు|Drag show| ABP Desam
North Andhra Special Maredu Juice: కూల్ కూల్...హెల్తీ హెల్తీ మారేడ్ జ్యూస్ తయారీ ఇలా..! | @ABP Desam
Double Decker Food Bus Attracting Vizag: నేచర్ లవర్స్ స్పాట్...ఫుడ్డీస్ డెస్టినేషన్|ABP Desam
Vizag Madhurawada Case Update: యువతి మృతిపై పోలీసుల నుంచి అప్డేట్ | ABP Desam
Sadness Looms During A Marriage: పెళ్లికి కొన్ని క్షణాల ముందే కన్నుమూసిన వధువు | ABP Desam
Vijay Devarakonda Samantha Injured?: విజయ్ దేవరకొండ, సమంతకు ఎటువంటి గాయాలు కాలేదు
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే
Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి