అన్వేషించండి
Advertisement
R Narayana Murthy Supports Visakha Steel: విశాఖ ఉక్కు జైల్ భరో పోరాటానికి ఆర్ నారాయణమూర్తి మద్దతు
Visakha Steel పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన Jail Bharo కార్యక్రమానికి సినీ నటుడు R Narayana Murthy మద్దతు పలికారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వమన్న నారాయణమూర్తి....ఎందరో త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ అన్నారు. వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గినట్లు ప్రధాని మోదీ విశాఖ ఉక్కుపోరాటనికి తలొగ్గాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నం
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement