అన్వేషించండి
Anakapalli Gas Leak : అచ్యుతాపురం SEZ సీడ్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్ | ABP Desam
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో సుమారు 50 మంది మహిళలకు అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల క్రిందట ఇదే సీడ్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ కాగా..మళ్లీ అక్కడే ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావటంతో అక్కడ పనిచేస్తున్న మహిళలకు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















