అన్వేషించండి
బెజవాడలో హై అలర్ట్... 'ఛలో విజయవాడ' నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు
ఏపీ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగలు కట్టడికి బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. BRTS రోడ్డు ప్రారంభమయ్యే మీసాల రాజేశ్వరరావు వంతెన నుంచి మధురానగర్ జంక్షన్ వరకు పోలీసులు చేస్తున్న హడావుడి చర్చనీయాశంగా మారిందంటున్న మా ప్రతినిధి హరీష్ ద్వారా మరిన్ని వివరాలు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















