అన్వేషించండి
Advertisement
Vadapalli Venkateswara Swamy Temple Specialties: ఏడు వారాల స్వామిగా ఎందుకంత ప్రసిద్ధి..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం... కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచింది. 300 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయంలో వరుసగా 7 శనివారాలు పూజలు చేస్తే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. నిన్న మొన్నటివరకూ చిన్నగుడిగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఓ స్థాయికి చేరింది. ఇటీవల ఒక అజ్ఞాత భక్తుడు బెంగుళూరు నుండి ప్రత్యేక విమానంలో 7 వారాలు వచ్చి ఈ గుడికి భారీ విరాళం ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ గుడి వార్తల్లోకెక్కింది.
ఆంధ్రప్రదేశ్
Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
బిజినెస్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion