అన్వేషించండి
Tirupati BTR colony problems for decades: ఏళ్ల తరబడి మౌలిక వసతులు కరవు | ABP Desam
ఆధ్యాత్మిక నగరం Tirupati లోని BTR Colony వాసులు అడుగడుగునా సమస్యలతో ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు లేక సతమతమవుతున్నారు. అధికారులకు,నాయకులకు విన్నవించుకున్నా అభివృద్ధి శూన్యమంటున్నారు. ఇక్కడ ఉన్న దాదాపు 6 వేల కుటుంబాలు మౌలిక సదుపాయాలు లేకుండానే జీవనం సాగిస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















