అన్వేషించండి
Tirumala Vaikuntha Dwaara Darshanam Tickets: టికెట్ జారీ క్యూలైన్లలో స్వల్ప తొక్కిసలాట
తిరుమలలో నిన్న రాత్రి భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ ఘటన జరిగింది. వైకుంఠద్వార దర్శన టికెట్లకు సంబంధించి మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















