X

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్‌

By : ABP Desam | Updated : 13 Sep 2021 08:39 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

మరో వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్  బుకింగ్ ద్వారా సర్వ దర్శనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్ లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు. టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకన్లు అయిపోయాయని, భక్తులు ఆందోళనకు దిగడం, లాఠీచార్జి వంటి పరిణామాలు జరగడం బాధాకరమన్నారు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు..

సంబంధిత వీడియోలు

Tirupati Theatre Fire: తిరుపతి విఖ్యాత్ థియేటర్ లో అగ్నిప్రమాదం

Tirupati Rains: వర్షపు నీటిలో చిక్కుకుని నవవధువు మృతి

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Gold Silver Price Today 23 October 2021 : తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర - భారీగా తగ్గిన వెండి ధర, మీ నగరంలో ధర ఎంతుందంటే…

TTD Chairman : ఈనెల 31న తిరుపతి వేదికగా టీటీడీ ఆధ్వర్యంలో గో మహాసమ్మేళన కార్యక్రమం

SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!