X

తిరుమలలో నైనా జైస్వాల్... వచ్చే నెలలో నేషనల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్

By : ABP Desam | Updated : 25 Dec 2021 12:08 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుములలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం విఐపి విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ప్రజలను కాపాడాలని స్వామివారిని ప్రార్థించినట్లు జైస్వాల్ తెలిపారు. వచ్చే నెలలో నేషనల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో పాల్గొననున్నట్లు నైనా చెప్పారు.

సంబంధిత వీడియోలు

BJP Raise Doubts Over TTD’s Policies: టీటీడీ నిర్ణయాలు ఎందుకు ఆన్లైన్ లో పెట్టడం లేదు?

Nagarjuna at Tirumala: శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల | Bangarraju

TDP Leaders Prayers : 101 కొబ్బరికాయలు కొట్టి టీడీపీ నాయకుల మొక్కులు

Tirumala Temple: ఘనంగా ప్రణయ కలహోత్సవం వేడుకలు | TTD | Balaji Temple| ABP Desam

కరోనా నుంచి చంద్రబాబు కోలుకోవాలని శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు @ABP Desam

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Mahesh Babu: మహేష్ బాబు మంచి మనసు.. మరో చిన్నారికి ప్రాణం పోసిన సూపర్ స్టార్!

Perni Nani: ప్రభుత్వాన్ని విమర్శిస్తే హెచ్ఆర్ఏ పెరుగుతుందా?... ఉద్యోగుల సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు... మంత్రి పేర్ని నాని కామెంట్స్

Employees Vs AP Govt : సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Laal Singh Chaddha Release Date: రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా..