అన్వేషించండి
Shiva balaji, vijay prakash in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సెలబ్రెటీలు | ABP Desam
తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీనటుడు శివ బాలాజీ, ప్లే బ్యాక్ సింగర్ విజయ్ ప్రకాష్ వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
వ్యూ మోర్





















