అన్వేషించండి
Advertisement
Rashi khanna in Tirumala : శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్న రాశీఖన్నా | ABP Desam
తిరుమల శ్రీవారిని సినీనటి రాశిఖన్నా దర్శించుకున్నారు. వేకువజామున స్వామి వారి తోమాలసేవలో పాల్గొన్నారు. సేవ అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట మాట్లాడిన రాశీఖన్నా...జూలై ఒక్కటో తేదీన విడుదలవుతున్న పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని దర్శించుకన్నట్లు తెలిపారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion