అన్వేషించండి
Advertisement
Petrol On Subsidy In Tirupati: లీటర్ 12 రూపాయలు తగ్గించి మరీ ఇస్తున్నారెందుకు..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు. కానీ వంద రూపాయలకే కావాలా..? తిరుపతి జిల్లాలో ఇస్తున్నారు. దీని వెనుక ఓ కారణం ఉంది. అలాగే చిన్న మెలిక కూడా ఉంది. జిల్లాకు చెందిన డాల్లర్ గ్రూప్స్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డి... తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ లీటర్ పెట్రోల్ వంద రూపాయలకే అందించాలనుకున్నారు. చంద్రగిరి, తిరుచానూరు పెట్రోల్ బంకుల వద్ద సమీప ప్రాంతాలవారు ఇలా సబ్సిడీలో పెట్రోల్ కొట్టించుకునేందుకు బారులు తీరారు. కానీ ఓ వాహనానికి ఐదు లీటర్లు మాత్రమే అనే నిబంధన పెట్టారు. దివాకర్ రెడ్డి ఇలా తక్కువ ధరకే పెట్రోల్ అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion