అన్వేషించండి
Advertisement
Gangamma Thalli Jathara: తిరుపతి జాతరలో Rk Roja, Swaroopananda | ABP Desam
తిరుపతి గంగమ్మను ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించారు. నగరంలోని సెంట్రల్ పార్క్ కూడలి నుంచి ఆలయానికి ఊరేగింపుగా సారె తీసుకుని ఆలయానికి వెళ్లారు. ఇకపై తిరుమల యాత్రకు వెళ్లేముందు కచ్చితంగా తిరుపతి గంగమ్మను దర్శించుకోవాలని రోజా అన్నారు.
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
అమరావతి
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion