అన్వేషించండి
తిరుపతిలో క్రిస్మస్ వేడుకల్లో యేస్తు క్రీస్తు గురించి ప్రత్యేక ప్రార్థనలు
తిరుపతిలో క్రిస్మస్ వేడుకలు నిన్న అర్ధరాత్రి నుంచే మొదలైయ్యాయి. చర్చి సోదరులు, ఫాదర్ లు... యేసు క్రీస్తు జననాన్ని వివరించారు. పాస్టర్ అరుల్ అరసు మాట్లాడుతూ ప్రపంచాన్ని కాపాడేందుకే యేసుక్రీస్తు జన్మించారని ప్రత్యేక ప్రార్థనల ద్వారా తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని చర్చిల్లో భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
వ్యూ మోర్





















