అన్వేషించండి
Advertisement
Viral Video: బుల్లెట్ బండి పాటకు ఏపీ ఉపముఖ్యమంత్రి సతీమణి డాన్స్
బుల్లెట్ బండి పాట స్పీడు ఇంకా తగ్గడంలేదు. సోషల్ మీడియాలో బుల్లెట్ బండిలాగానే దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన బుల్లెట్ బండి పాటే వినిపిస్తోంది. తాజా ఈ పాట ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణి స్టెప్పులేశారు. మంత్రి తన 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని నివాసంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్ బండి పాటకు డాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement