అన్వేషించండి
Rahul Twitter : ట్విట్టర్ బర్డ్‌ను వండేసి ఆ సంస్థ హెడ్డాఫీస్‌కు పార్శిల్ చేసిన రాజమండ్రి కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌ను బ్యాన్ చేసిన ఆ సంస్థ తీరును తప్పుబడుతూ రాజమండ్రి కాంగ్రెస్ నేతలు వినూత్నంగా ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ తనయుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లీడర్లు నిరసన చేపట్టారు. ట్విట్టర్ పిట్ట పేరుతో ఓ పక్షిని వేయించి ట్విట్టర్ హెడ్‌ఆఫీస్‌కు పార్శిల్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా





















