అన్వేషించండి
Pawan Kalyan Birthday: ఒకేసారి 365 కేక్‌లు కట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకలు ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. తునిలో 365కేక్‌లను అభిమానులు కట్ చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ కేక్‌లు కట్ చేశారు. పవన్ పాటలతో రాజా గ్రౌండ్స్ దద్దరిల్లింది.
వ్యూ మోర్





















