అన్వేషించండి
Protest About Roads In Vizianagaram: ఈతకొట్టి నిరసన తెలిపిన విపక్షాల నాయకులు
పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల అధ్వాన పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇలా వినూత్నంగా నిరసన చేపట్టారు. పార్వతీపురం-రాయగడ హైవేపై రోడ్లు గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, మరమ్మతులు చేపట్టాలని కొమరాడ వద్ద ఈత కొడుతూ ఆందోళన చేశారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















