అన్వేషించండి
Nirmala Sitharaman : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ | DNN | ABP Desam
తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న నిర్మలా సీతారామన్ కు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఏపి ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















