నెల్లూరు జిల్లా కోట మండలంలో వైసీపీ నాయకులు లంచాలకు మరిగారని ఆగ్రహం వ్యక్తం చేసిన నల్లపురెడ్డి. సొంత పార్టీ నేతలపై మండిపాటు.