అన్వేషించండి
Water ATM: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సాంకేతికత సాయంతో నీటి సరఫరా
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వాటర్ ఏటీఎంలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఐదురూపాయలిస్తే చాలు ఇరవై లీటర్ల ఫ్యూరిఫైడ్ వాటర్ వచ్చేలా ఈ వాటర్ ఏటీఎంలను తీర్చిదిద్దారు. అదానీ ఫౌండేషన్ సహకారంతో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఆత్మకూరులో వీటిని ఏర్పాటు చేశారు. ఈ నెల 30న మంత్రి గౌతంరెడ్డి వీటిని ప్రారంభించనున్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
విశాఖపట్నం
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement





















