అన్వేషించండి
Nellore Rottela Panduga : రొట్టెల పండుగలో తొలిరోజు సొందల్ మాలి | ABP Desam
నెల్లూరులో రొట్టెలపండగ ఘనంగా ప్రారంభమైంది. 5రోజులపాటు ఇక్కడ ఈ పండగ జరుగుతుంది. తొలి రోజు సొందల్ మాలి తో కార్యక్రమం మొదలైంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టెలు మార్చుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్




















