అన్వేషించండి
నెల్లూరు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ లోపలికెళ్తే ఇలా ఉంటుంది..
నెల్లూరుకి నెక్లెస్ రోడ్.. నెల్లూరోళ్లకోసం ట్యాంక్ బండ్.. గత టీడీపీ ప్రభుత్వం అట్టహాసంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. అప్పటి మంత్రి నారాయణ హయాంలో దాదాపు 30కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ 2 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. నెక్లెస్ రోడ్ గా నామకరణం చేసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ రూపు రేఖలతో ఇక్కడ కూడా రోడ్డు పక్కన విగ్రహాలు పెట్టారు. ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ ఉంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు. అయితే పనుల్లో నాణ్యత మాత్రం డొల్ల.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















