నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పరామర్శకోసం వచ్చిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. సందు సందులో తిరిగి జనాలకు ముద్దులు పెట్టిన జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అడిగి సీఎం అయ్యారని, ఇప్పుడు ఆయన కనపడ్డం లేదని మండిపడ్డారు. వరదలతో కడప జిల్లా అతలాకుతలం అయితే.. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో కూడా పర్యటించలేదని అన్నారు. కేవలం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారని సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కి అలవాటు పడ్డారని చెప్పారు. కడప జిల్లాలో వచ్చిన వరదలకు ప్రకృతి విపత్తు కారణం కాదని, ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలేనని చెప్పారు.
RTC Bus Driver Attacked In Nellore Kavali: డ్రైవర్ పై దాడి, కేసు నమోదు
MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు
Anam Ramanarayana Reddy Confirms TDP Membership: ఆనం టీడీపీలో ఎప్పుడు చేరతారు..?
CCTV Visuals Attack On TDP Leader Anam Venkata Ramanareddy: వైసీపీపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
/body>