అన్వేషించండి
నెల్లూరు జిల్లాలో బాలికపై దారుణానికి ఒడిగట్టిన మేనమామ, పోలీసుల అదుపులో నిందితుడు
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెంకటాచలం మండలంలో.... బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఆమె మేనమామ నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక బాత్రూంలోకి పరుగులు తీసింది. నాగరాజు ఆమెపై యాసిడ్ పోశాడు. ఆ తర్వాత కత్తితో తీవ్రంగా గాయపర్చాడు. బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు.
వ్యూ మోర్





















