అన్వేషించండి
Abusive Phone Calls For Kotamreddy: కోటంరెడ్డికి వైసీపీ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్
నెల్లూరు రాజకీయాల్లో కోటంరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నాయకులు, జగన్ అభిమానులుగా చెప్పుకునే కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది.
వ్యూ మోర్





















