అన్వేషించండి
Nellore Rains : తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు సహజ జలపాతాన్ని సృష్టించింది
కొండపైనుంచి నీటి ధారలు రోడ్డుపైకి వచ్చేశాయి. జలపాతం లాగా కనిపించాయి. సహజంగానే ఈ కొండపైనుంచి వెళ్లే ప్రయాణికులు ఒక్కనిముషం ఆగి సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఇప్పుడు జలపాతం కూడా రావడంతో ఈ రోడ్డుపై వెళ్లేవారు ఈ ప్రకృతి అందాన్ని చూసి ముగ్ధులవుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















