అన్వేషించండి
Nara Bhuvaneswari at Naravaripalle : నారావారిపల్లెలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు | ABP Desam
నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా బస్సు యాత్రను చేపడుతున్నారు నారా భువనేశ్వరి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈయాత్ర కోసం ముందుగా నారావారిపల్లికి చేరుకున్న భువనేశ్వరి అక్కడ తమ కులదేవత నాగాలమ్మకు, గ్రామ దేవతకు గంగమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















