అన్వేషించండి
Mylavaram Reservoir : కళకళలాడాల్సిన జలాశయం కళ తప్పిందా?
మైలవరం గ్రామం వద్ద పెన్నా నది పై సుమారు 10 టీఎంసీల నీటి సామర్థ్యం తో మైలవరం జలాశయాన్ని నిర్మించారు. 35 సంవత్సరాలు సాగునీటి ప్రస్థాన చరిత్ర కలిగిన మైలవరం ప్రాజెక్టు శిధిలావస్థకు చేరుకునే లా ఉందా? అధికారుల పర్యవేక్షణ కరువై పచ్చని పూల మొక్కలతో కళకళలాడాల్సిన జలాశయం కళ తప్పిందా? మైలవరం రిజర్వాయర్ ప్రాజెక్టు కు పూర్వ వైభవం వస్తుందా? ఒకప్పుడు పర్యాటకులను ఆకర్షించిన ఈ మైలవరం రిజర్వాయర్ ప్రస్తుతం మరమ్మతులకు ఎదురుచూస్తుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















