అన్వేషించండి
Advertisement
Ministers: సర్పంచ్ నైనా.. మీ కాళ్లు మెుక్కుతున్నా.. చెరువు తూములు తెరిపించండి
తిరుపతి పరిధి రాయలచెరువు ముంపు గ్రామాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాయలచెరువు కి ఉన్న గుర్రపు తూములను తెరవకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే గ్రామాలు ముంపునకు గురయ్యాయంటూ సీకేపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ చిరంజీవి రెడ్డి మంత్రుల కాళ్లు మొక్కుతానని చెప్పటంతో మంత్రులు నిర్ఘాంతపోయారు.
ఆంధ్రప్రదేశ్
రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్ ప్రారంభం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion