అన్వేషించండి
Mandapeta TDP Candidate Vegulla Jogeswara Rao: వరుసగా నాలుగోసారీ విజయంపై ధీమాగా వేగుళ్ల జోగేశ్వరరావు
వైసీపీదంతా దోపిడీ, అక్రమాలు, అన్యాయమేనని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మండపేటలో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధిని కొండెక్కిందని విమర్శించారు. పెత్తందారులకు,పేదలకు యుద్ధమని జగన్ అంటుంటే జనం నవ్వుకుంటున్నారని సెటైర్ వేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















