అన్వేషించండి
MP Gorantla Madhav : పేరూర్ డ్యామ్ లో ఈత కొట్టిన ఎంపీ గోరంట్ల మాధవ్
ఎంపీ గోరంట్ల మాధవ్, ఏం చేసినా, అందులో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తాజాగా ఆయన పేరూర్ డ్యామ్ గేట్ లు ఎత్తిన సందర్భంలో ఆ ప్రాంతంలో పర్యటించారు.డ్యాంలో స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో కలిసి తెప్పలో విహరించారు.అంతటితో ఆగకుండా డ్యాంలో ఈత కొట్టి అందరిని ఆకట్టుకున్న దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















