అన్వేషించండి
దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న మాజీ సైనిక ఉద్యోగులు
కర్నూలు లో మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ నిత్యావసర వస్తువులు అందించడంలేదని వారు వాపోతున్నారు. దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అందాల్సిన సరుకులు అందించే దిశగా చూడాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం క్యాంటిన్ అధికారి కోవిడ్, ఇతర కారణాలతో తమను అనుమతించడం లేదని తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం



















