అన్వేషించండి
Kadapa : వరద నీటితో ప్రమాద స్దాయికి ఊటుకురు చెరువు.. అధికారులు అప్రమత్తం..!
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో ఊటుకురు చెరువు కు పెద్దఎత్తున వరద నీరు చేరింది. చెరువు దెబ్బతిన్న చోట ఇసుక మూటలు,మట్టి కట్టల ద్వారా చెరువు గండి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సిఎం అంజాద్ భాషా.వర్షాలు పెరుగుతూ ఉండటంతో చెరువు సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరిన డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కోరారు...
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















