అన్వేషించండి
Kurnool Municipal Corporation Staff Variety Protest: ఇలా కూడా Tax వసూలు చేస్తారా..? | ABP Desam
Taxes ఎక్కువ అయ్యాయి. మేం కట్టేది లేదని People Protest చేయడం Routine. కానీ జనాలు పన్నులు కట్టట్లేదని Corporation Staff నిరసన చేయడం Variety. Kurnool లో సరిగ్గా ఇదే జరిగింది. చెత్త పన్ను చెల్లించట్లేదని Corporation సిబ్బంది వినూత్న నిరసన చేపట్టారు. అనంత కాంప్లెక్స్ వద్ద ఉన్న క్లోత్స్ షాప్స్ ఓనర్స్ చెత్త పన్ను కట్టలేదని, ఓ ట్రాక్టర్ చెత్తను షాప్ ముందు వేసి వెళ్లారు. కానీ నెలకు 200 రూపాయలు చెత్త పన్ను కట్టలేమని షాప్ ఓనర్స్ చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















