అన్వేషించండి
Kannadigas Create Ruckus in Srisailam: వాటర్ బాటిల్ వివాదం.. శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత
Kurnool జిల్లా Srisailam లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వాటర్ బాటిల్ కొనే విషయంలో తలెత్తిన గొడవ వల్ల... కన్నడ భక్తులు అక్కడి షాపులన్నీ ధ్వంసం చేశారు. ఒకరికి తలపై బలమైన గాయమైంది. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైల వీధుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం





















