అన్వేషించండి
హిందూపురం లో రోడ్డును సైతం వదలని ఇసుకాసురులు | ABP Desam
అనంతపురం జిల్లా హిందూపురం లోఇసుకాసురులు రోడ్డును సైతం వదలట్లేదు. ప్రస్తుతం ఇసుక తరలించాలంటే ఎన్ని నిబంధనలో... కొన్ని సందర్భాల్లో బిల్లు ఉన్నా.. పోలీసులు పట్టుకుని కేసు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు ఇవేవీ వర్తించట్లేదు. వారు యథేచ్ఛగా పగటిపూట ఎడ్లబండ్లలో, రాత్రిపూట ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. హిందూపురం ప్రాంతంలో అధికారికంగా ఇసుక రీచ్ లేకపోవడంతో అధికార పార్టీకి చెందిన కొందరికి ముద్దిరెడ్డిపల్లి నుంచి బాలరెడ్డిపల్లి వెళ్లే రహదారిలోని ఇసుక కల్పవృక్షంగా మారింది.
వ్యూ మోర్





















