అన్వేషించండి
High Tension In Guntur TDP Dharmagraha Santhi Rally: పోలీసులతో టీడీపీ నేతల తీవ్ర వాగ్వాదం
గుంటూరు నగరం రణరంగంలా మారింది. లాడ్జ్ సెంటర్ నుంచి హిమని కూడలి దాకా టీడీపీ తలపెట్టిన ధర్మాగ్రహ శాంతి ర్యాలీ పోలీసుల ఆంక్షల మధ్యే సాగింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారి వైఖరిని ఖండిస్తూ, వారితో వాగ్వాదానికి దిగుతూ వారిని తోసుకుంటూ నిరసనకారులు ముందుకు కదిలారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















