అన్వేషించండి
Advertisement
Gold In Agricultural Fields: ఏలూరులోని ఓ తోటలో తవ్వితే బంగారం బయటపడింది..! | DNN
అనగనగా ఓ రైతు.... పొలం దున్నుతుంటే బంగారు లంకెబిందె తగిలిందంట. ఈ కథ మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకున్నాం. ఆ రేంజ్ లో కాకపోయినా... దాదాపుగా అలాంటి సంఘటనే ఏలూరు జిల్లాలో జరిగింది. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో గత నెల 29న... పామాయిల్ తోటలో పైప్ లైన్ కోసం తవ్వకాలు చేపట్టగా.... 18 బంగారు నాణాలు బయటపడ్డాయి. వాటిని తహశీల్దార్ నాగమణి పరిశీలించారు. 2 శతాబ్దాల క్రితం నాటివి అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion