అన్వేషించండి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో మిస్టరీగా మారిన విద్యార్థిని అదృశ్యం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో మిస్టరీగా మారింది విద్యార్థిని అదృశ్యం. మహాత్మా గాంధీ పూలే వెనుకబడిన తరగతుల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న ముడిదాన రోజా అదృశ్యం అయిందని సమాచారం తల్లిదండ్రులు కు అందింది. ప్రిన్సిపాల్ ను తల్లిదండ్రులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో చూడగా వేలాడుతున్న విద్యార్థిని చున్నీ, లేఖలో శానిటైజర్ తీసుకుంటున్న అంటూ నోట్ రాసింది. దీంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















