పోలవరంలో గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను నాలుగు బోట్ల ద్వారా NDRF, SDRF బృందాలు కాపాడాయి. అలాగే అనేక ముంపు గ్రామాల్లో పర్యటించిన రెవెన్యూ అధికారులు, రెస్క్యూ బృందాలు...... ఆయా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనివారిని, కుక్కనూరు, వేలేరుపాడు గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయాలని, తమతో సహకరించాలని అధికారులు కోరారు. సమీప పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Mohammed Shami 5 wickets vs Australia | 5 వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటర్లను కంగారెత్తించిన షమీ | ABP
Chandrababu into CID Custody |రాజమండ్రి జైలులోనే సీఐడీ కస్టడీకి చంద్రబాబు | DNN | ABP Desam
Tirumala Bramhotsavalu Garuda Seva : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గరుడ సేవకు భక్తులు | ABP Desam
Chandrababu Quash Petition Dismissed : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు నిర్ణయం | ABP Desam
YSRCP MLA Kannababu on Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ ఓ చీకటి ఒప్పందమన్న కన్నబాబు
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>