గుంటూరు జిల్లా తాడికొండ మండలం అడ్డరోడ్డు దగ్గర ఉన్న పవర్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
JC Prabhakar Reddy Dance:పుట్టినరోజును జేసీ దివాకర్ రెడ్డితో కలిసి చేసుకున్న ప్రభాకర్ రెడ్డి
MLC Ananthababu Suspend From YCP: సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిపై వైసీపీ చర్యలు | ABP Desam
Speaker Tammineni on Amalapuram Issue: కోనసీమకు YS Jagan కోటిశాతం న్యాయం | ABP Desam
MLC Thota Trimurthulu on Amalapuram Voilence:కోనసీమలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి|ABP Desam
Pawan Kalyan On Amalapuram Violence:నేను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లలేను|ABP Desam
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి