అన్వేషించండి

Deputy CM Pawan Kalyan At Gannavaram Airport | అమ్మాయి మిస్సింగ్... వెతికిపెడాతనని పవన్ భరోసా

Deputy CM Pawan Kalyan At Gannavaram Airport | 5 రోజులుగా తమ చెల్లి కనిపించట్లేదని ఇద్దరు సోదరులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చారు. ఇస్రో పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ..పవన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ఈ సోదరులు వెయిట్ చేశారు.పవన్ కనిపించగానే తమ సమస్యను చెప్పుకున్నారు. అమ్మాయి మిస్సింగ్ కేసు కావడంతో పవన్ కారు ఎక్కడం ఆపేసి మరీ... అన్నదమ్ముల కష్టాన్ని విన్నారు. అంతకుముందుకు ఇస్రోలో పవన్ మాట్లాడారు. ఇస్రో సైంటిస్టుల గొప్పతనం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించిన స్పేస్ డే లో పాల్గొన్న పవన్ కళ్యాణ్..ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు గొప్పవారో అని పవన్ చెప్పారు.  అలా... మంగళవారమంతా బిజిబిజీగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గడిపారు.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Attack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP Desam
Attack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Paris Paralympics 2024: పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
AP Rains: తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప! భవిష్యత్ మరింత భయానకం
తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప! భవిష్యత్ మరింత భయానకం
TG Medical Colleges: తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, మొత్తం MBBS సీట్లు ఎన్నంటే!
తెలంగాణలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, మొత్తం MBBS సీట్లు ఎన్నంటే!
Embed widget