అన్వేషించండి
భారత సార్వభౌమత్వం కాపాడాలంటున్న ఏపీ బీజేపీ నేతలు
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై ...Azadi ka Amrut మహోత్సవ్ చేసుకుంటున్న తరుణంలో దేశ ద్రోహుల పేర్లు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని BJP రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసిన బీజేపీ నాయకులు....స్వాతంత్ర స్పూర్తి పొందాలే ఉండాలే కానీ...దేశద్రోహుల పేర్లు సెంటర్లకు, టవర్ లకు పెడితే...భవిష్యత్ తరాలకు ఏమి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఆయన ప్రశ్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
క్రైమ్
సినిమా





















