అన్వేషించండి
Advertisement
ఆవుల పొట్ట నిండా ప్లాస్టిక్.. మారాల్సింది మనుషులే.. జంతువులు కాదు
ఆవులు ఏం తింటాయి? ప్రశ్న కొత్తదేమీ కాదు. కానీ, 'ఆవులు గడ్డి తింటాయి' అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే కాలం మారింది! ఆవులు గడ్డి తినే కాలం పోయింది. ఇప్పుడవి ప్లాస్టిక్ తింటున్నాయి. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో ఆవులు ప్లాస్టిక్ నే తింటున్నాయి మరి. సాధారణం గా ఆవులు వీధుల్లో, చెత్తకుప్పల పక్కన తిరుగుతుండటం చూసే ఉంటారు. అలా తిరుగుతూ అవి నోటికందిన వాటిని మేస్తుంటాయి. ఆ మేత ఏమిటో, అందులో ఏముందో తెలియని అమాయకమైన కళ్లతో చూస్తుంటాయి కూడా. పాచిపోయిన ఆహారం, కుళ్లిపోయిన పళ్లతోపాటు ఆ పళ్లను, ఆహారాన్ని పారవేసిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులను కూడా అవి మింగేస్తున్నాయి. అలా ప్లాస్టిక్.. ఆవుల పొట్టలో గుట్టలా పేరుకుపోతోంది. మరి ఆ ప్లాస్టిక్ ఏమవుతోంది? ఈ వీడియోలో చూడండి జగ్గయ్యపేట పట్టణంలోని డంపింగ్ యార్డులో ఆవుల పరిస్థితిని..
ఆంధ్రప్రదేశ్
Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement