టీడీపీ సూపర్ సిక్స్ అమలు కాని పని అంటూ విమర్శించారు సీఎం జగన్. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నారంటూ కూటమిపై మండిపడ్డారు.