Chiranjeevi Wife Surekha Gift to Pawan kalyan | పవన్ కు ఇచ్చిన పెన్ను ధర లక్షల్లో ఉంటుందా..? | ABP
Chiranjeevi Wife Surekha Gift to Pawan kalyan | చూశారు కదా..! పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారనే సంతోషంలో ఆయనకో స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు వదినమ్మ సురేఖ. అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరు ఇంటికి పవన్, ఆయన సతీమని అన్నా లెజినోవా వెళ్లిన వీడియోను చిరంజీవి షేర్ చేశారు. తన పోస్ట్‌కి 'కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో సురేఖ పవన్‌కు ఖరీదైన పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెన్ తీసి మరిది జేబులో పెడుతూ అతడిని ఆశీర్వదించారు. వదినమ్మ ఇచ్చిన బహుమతిగా మురిసిపోయిన పవన్ ఆమెను హత్తుకుని నుదుడిపై ముద్దుపెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి వచ్చిన పవన్ జేబుపై చేయి పెట్టి ఏదో చెబుతూ కనిపించారు. ఇలా ఎమోషనల్ సాగిన ఈ వీడియో మధ్యలో ఓ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. పవన్ పెన్నుతో సంతకం పెడుతుండగా.. "తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ... వదిన, అన్నయ్య" అని పేర్కొన్నారు.
![Tirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/5aa336b3936d388dcd4a4e6707a9ac731739192463342310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/537bcb469059a0b99509c3e7137c3bac1739117887904310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Baduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/d492f80172e2b0bf12935b21939911cd1739115059789310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Kiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/16da723f1ced649c3ff8cc67a9dad7bb1739114036810310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![MLC Candidate GV Sunder Interview | మూడు నినాదాలతో గ్రాడ్యుయేట్ MLC బరిలో ఉన్నా | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/539a5874b68d044c247f916c3b3ea6bd1738943246149310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)